Home » Congress
ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా
మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లేమి సృష్టంగా కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా పాకిస్తాన్ కు వెళ్లారు. పాక్ లో వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన..అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై ఆయన అక్కడకు వెళ్లారు. వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు. �
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో కాంగ్రెస్