Congress

    ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల రాజీనామా…మొత్తం షీలా దీక్షిత్ తప్పే

    February 12, 2020 / 09:54 AM IST

    ఢిల్లీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో చావుదెబ్బ తినింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్ర�

    బీజేపీ ద్వేష రాజకీయం చేసింది..పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు

    February 11, 2020 / 10:24 AM IST

    ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్

    హార్థిక్ పటేల్ మిస్సింగ్

    February 11, 2020 / 09:58 AM IST

    కాంగ్రెస్ లీడర్ హార్థిక్ పటేల్ మిస్ అయ్యాడు. జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యా�

    ఢిల్లీలో బీజేపీ గెలవలేదు..అది మాకు చాలు, కాంగ్రెస్ సంతృప్తి

    February 11, 2020 / 08:48 AM IST

    ఢిల్లీలో వరుసగా రెండవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నేతలు పార్టీ భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. బిజెపి గెలవకపోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆప్ విజయం నిరాశ కలిగించలేదన్నారు.

    పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ.. పత్తా లేని కాంగ్రెస్

    February 11, 2020 / 06:17 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి

    ఢిల్లీ ఫలితాల్లో AAP ఆధిపత్యం : కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేశారు!

    February 11, 2020 / 03:06 AM IST

    ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. న్యూఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. పట్ పడ్ గంజ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా�

    హాట్రిక్‌పై కన్నేసిన కేజ్రీవాల్ : AAP మరో క్లీన్ స్వీప్ చేస్తుందా? 

    February 11, 2020 / 01:34 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందా? ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేయనుందా? ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధానిపైనే ఉంది. కొద్ది గంటల్లో ఎన్న

    రిజర్వేషన్ల రగడ : బీజేపీది మనువాద ప్రభుత్వం – కాంగ్రెస్

    February 10, 2020 / 06:44 PM IST

    రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. రిజర్వేషన్ల అమలును కేంద్రం నీరుగారుస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. బీజేపీది మనువాది ప్రభుత్వమని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం �

    తప్పు ఒప్పుకుని…మన్మోహన్ సలహాలు తీసుకోండి

    February 8, 2020 / 06:20 PM IST

    దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �

    ICUలో ఆర్థిక వ్యవస్థ..ఏ రంగంలో వృద్ధి లేదు – చిదంబరం

    February 8, 2020 / 10:17 AM IST

    దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది..ప్రస్తుతం ఐసీయూలో ఉంది..అన్ని రంగాల్లో వృద్ధి లేదు..సబ్ కా సాత్..సబ్ కా వికాస్ కనిపించడం లేదు..కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తోంది..అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఫ

10TV Telugu News