Home » Congress
పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ను సోనియా ఆదేశాలు అందినట్లు అందు
జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.
కర్నాటక రాష్ట్రంలో ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిందితుడు దాడి చేయడం కలకలం రేపుతోంది. కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి మైసూ
మహారాష్ట్రలో శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ మూడు పార్టీల నేతలు శనివారం గవర్నర్ను కలవాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నార�
చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ పై ఫైర్ అయిన శివసేన… రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చల�
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన ఒక రోజు తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల మధ్య ఓ పొత్తు ఖారారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించనున్న
సీనియర్ కాంగ్రెస్ లీడర్.చత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దమ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ�