Home » Congress
ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
దేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగారని, రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచులు..
కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు
కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారు
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్
ఢిల్లీ నుంచి న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.