Home » Congress
ఇవాళ హైదరాబాద్‌తో పాటు జైపూర్‌లో కాంగ్రెస్ సభలు నిర్వహించనుంది. ఇందులో...
తెలంగాణ నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
AP Congress: ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడం లేదు.
నీ ప్లేస్ లో నేనే ఉంటే.. డీజీపీకి లేఖ రాసే వాడిని.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడిని. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజికవర్గం వాళ్ళు ఏది చేసినా నడిచిపోతుంది.. కానీ ఎస్సీలు ఒక్కమాట అన్నా ఓర్వలేరు.
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కేసీఆర్ పాపాలకే ఈ కరువు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది.
KTR: రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా అని కేటీఆర్ అన్నారు.