Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.