Home » Congress
అన్న జగన్ను ఏకంగా 'జగన్రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
బస్సులో ప్రయాణికులతో షర్మిల ముచ్చట్లు
భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒకటి.
కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.
కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.
ధరణి ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ మరో సభ్యుడు కోదండ రెడ్డి చెప్పారు.
జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల.