Home » Congress
పోరాటంలో భాగంగానే సమష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పట్లో జేఏసీ చైర్మన్‌గా కోదండరాంను పెట్టారని తెలిపారు.
మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కనబెట్టి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది
కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో..
సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు.
వైఎస్సార్ బిడ్డ, జగన్ చెల్లులు అనే అర్హతతోనే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి వచ్చిందని అన్నారు.
ఎన్నికల్లో పోటీ తమ పార్టీకి, టీడీపీ, పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ ప్రభావం ఉండబోదని అన్నారు.
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు.
మెజారిటీ ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ చేసిన పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.