Home » Congress
బెయిల్ మీద వచ్చిన దొంగ చంద్రబాబు. ఈరోజు కేసు కొట్టేసినట్లు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అని విరుచుకుపడ్డారు.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవనుంది. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
ఆయనది భూ గొడవల వల్ల జరిగిన హత్య అని జూపల్లి కృష్ణారావు అన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు.
పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి