Home » Coolers
Flipkart Super Cooling Days Sale : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్కార్ట్లో అత్యంత సరసమైన ధరకే కొత్త 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు లభ్యమవుతున్నాయి. ఈ డిస్కౌంట్ డీల్స్ డోంట్ మిస్..
ఓ వైపు ఎండ తీవ్రత ఇంకా తగ్గట్లేదు. మరోవైపు పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఉక్కపోతలో పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇండోర్లో ఓ పెళ్లివారికి వచ్చిన ఐడియాని మెచ్చుకుని తీరాల్సిందే.
మండుటెండల నుంచి ఉపశమనం కోసం పలు సాధనాలను ఉపయోగిస్తాం. రిఫ్రిజరేటర్ లలో చల్లగా దాచుకున్న ఫుడ్ తింటూ కూలర్/ఏసీ వేసుకుని చిల్ అవుతాం.
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్లో మార్చి 12 నుంచి సమ్మర్ అప్లియన్సెస్ కార్నివల్ సేల్ ప్రారంభం కానుంది. మూడు రోజులు (మార్చి 15) వరకు ఈ సమ్మర్ సేల్ అందుబాటులో ఉంటుంది.
లక్నో: మండుతున్నఎండ దెబ్బకు మానవులే రోడ్డు మీదకు రావటానికి జంకుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు నీడ పట్టున ఉంటున్నారు. ఇళ్లలో ఎవరి స్తోమతను బట్టి వారు కూలర్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. పసిపిల్లలను, వృధ్ధులను, పశువులను ఎండబారి నుంచి జాగ్రత్త�
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావడానికే జంకుతున్నారు. కార్యాలయాలకు..వివిధ పనులకు వెళ్లే వారు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు నానా
వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. ఇంట్లో కూడా మంటలే. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపాన్ని తగ్గించుకునేలా చల్లటి గుడ్ న్యూస్ ను మోసుకొచ్చింది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్. కూలింగ్ డేస్ సేల్ ఆఫర్స్ ప్రకటించింది. ఇంట్లో ఫ్యాన్ వేసుక�
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు చ�