Home » corona cases
ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది.
గడిచిన 24 గంటలో ఆంధ్ర ప్రదేశ్ లో 1,502 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 16 మంది మరణించారు.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 52,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. హెల్త్ బులిటెన్ విడుదల అయింది.
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు తెరిచిన తొలి వారంలోనే కరోనా కేసులు రావడం మొదలైంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు.