Home » corona cases
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 634 కోవిడ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ప్లాన్ వర్కవుట్ అయింది.. ముంబైలో తగ్గిన కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి.
Mahesh Babu Dialogue: జీవితం అనేది ఒక యుద్ధం కరోనా సమయంలో మనం నిరంతరం చెయ్యాల్సిన యుద్ధం ఎక్కువ అవుతోంది. ప్రతీరోజూ వైరస్‌తో యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్‌లో పరిస్థితి ఇంకా చెయ్యిజారిపోయింది. కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మాస్క్‌లు ధరించే�
%%title%% కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
Lock down news Hyderabad becoming vacant : హైదబాద్ గా పిలుచుకునే మన భాగ్యనగరం లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధుల్ని కల్పించింది. వలసజీవిని అక్కున చేర్చుకున్న భాగ్యనగరం నేడు మరోసారి ఖాళీ అవుతోంది. పొట్ట చేత పట్టుకుని కుటుంబంతో సహా తరలి వచ్చిన వలస జీవిమరోసారి బెంబేలెత్తిప
భారత్‌ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్‌లో కరోనా కేసులు రికార్డయ్యాయి.
ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియ