Home » Corona Effect
covid- 19 Fighter Baby : కరోనా వైరస్ బారిన పడి మహామహులే మృతి చెందుతున్నారు. కానీ ఓ శిశువు మాత్రం అమ్మ కడుపులోనే మహమ్మారి సోకినా దాన్ని తన చిట్టికాళ్లతో మట్టికరిపించింది. నెలలు నిండకుండానే అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చినా..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదులో పెద్దగా తేడాలు లేకపోయినా రికవరీలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
విమాన ప్రయాణాలపై కరోనా ప్రభావం పడుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 30 విమానాలు రద్దు అయ్యాయి.
స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే స�
భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది.
దేవుడు వరమిచ్చినా...పూజారి కనికరించడు అన్న చందంగా మారింది తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి.
కరోనా మానవ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చింది.. కాలికి బలపం కట్టుకొని తిరిగేవాళ్లను కూడా ఇంట్లో కూర్చోబెట్టింది. ప్రజల్లో ఓ రకమైన చైతన్యం తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మార్కెట్లో అనేక రకాల వస్తువుల డిమాండ్ తగ్గిపోయింది.
ఆర్థిక భారం తగ్గించడానికి టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల పర్యవేక్షణను వెనక్కు తీసుకోనుంది.
అసలే నష్టాలతో విలవిలాడుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. రోజురోజుకూ ఆక్యుపెన్షీ రేషియో తగ్గిపోతుండడంతో భవిష్యత్ పై సిబ్బందిలో ఆందోళన మొదలైంది.
విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు