-
Home » Corona new strain
Corona new strain
‘నూతన సంవత్సర వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదు’ : తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
High Court serious about New Year celebrations in Telangana : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో నిషేధం విధించినా… తెలంగాణలో వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. బార్లను, పబ్‌లను విచ్చలవిడిగా… ఓపెన్ చేసి ఏం చేయ�
యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై నిషేధం పొడిగింపు
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ �
కరోనా స్ట్రెయిన్ చాలా డేంజర్
అమెరికాలోకి ప్రవేశించిన కరోనా కొత్త స్ట్రెయిన్
Corona new strain entering in America : ఇప్పటికే పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త స్ట్రెయిన్ కలవర పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టస్తోన్న బ్రిటన్ కరోనా న్యూ వేరియంట్ సెగ అమెరికాకు తగిలింది. కొలరాడోలో
తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్… హైదరాబాద్ లో రెండు, వరంగల్ లో ఒక కేసు గుర్తింపు
Corona new strain entering Telangana : బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణలో ప్రవేశించింది. హైదరాబాద్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రెండు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ వ్యక్తికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోన�
భారత్‌లో కరోనా స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కొత్త కేసులు గుర్తింపు
Six corona new strain cases identified in India : అంతా భయపడుతున్నట్టే జరిగింది. బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరుల�
కరోనా న్యూ స్ట్రెయిన్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్..విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షలు
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్న
కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం.. కర్నాటకలో టెన్షన్.. టెన్షన్..!
New Strain Virus Cases in Karnataka : పక్క రాష్ట్రం కర్నాటకలో ‘కరోనా కొత్త స్ట్రెయిన్’ గడగడలాడిస్తోంది. బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కొత్త వైరస్ దెబ్బకు కర్నాటక అలర్ట్ అయింది. అంతటా టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ �
బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్… భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
stock markets at a huge loss : స్టాక్‌మార్కెట్లను అమ్మకాలు కుదిపేసాయి. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్ మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 16వందల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5వందల పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. ఫార్మా మినహా మార్�