Home » corona patients
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు. బెడ్ పై నుంచి కింద పడి ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. బాత్ రూమ్ లో పడి మరో కరోనా బాధితుడు చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ విషాధ ఘటనలు జ
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీ�
స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన �
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదు�
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు కరోనా నిర్ధారణ టెస్టులు కూ