Home » corona virus
ఐపీఎల్‌కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
Corona Drinking Water : కరోనా…కరోనా..కరోనా.. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే చర్చ. అంతలా మన జీవితాలను ప్రభావితం చేసింది ఈ మహమ్మారి. ఏడాది క్రితం వెలుగుచూసిన మహమ్మారి.. ఇంకా వెంటాడుతూనే ఉంది. మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉంది. దీంతో కరోనా పీడ ఎ
కరోనా భయంతో శానిటైజర్ వాడకం మొదలైంది. తెగ వాడేస్తున్నారు. అయితే, శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమా? ఆరోగ్యానికి హానికరమా? అసలు వీటిని ఎప్పుడు వాడాలి?
మహారాష్ట్రలో, కర్ణాటక, యూపీ, కేరళలో. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బిహార్లలో ..
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
కరోనా సంక్షోభ సమయంలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని
ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్�