Home » corona virus
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆది�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం
దేశవ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్ప్రెస్లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చేతికి ఉన్న స్టాంప్ ఆధారంగా ప్రయాణికుడికి కరో�
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
కరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి
కరోనాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 11,000 దాటింది.
కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ ఆదివారం(మార్చి 22,2020) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు పాకింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా