Home » Corona
గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాల తయారీదారులకు అండగా నిలిచారు. స్టాలిన్ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. గణేశ్ విగ్రహాల తయారీదారుల
ప్రతి ఒక్కరు 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. 20 సెకన్లు ఎందుకు వాష్ చేసుకోవాలి అనే దానిపై విశ్లేషణ చేసి వివరించారు శాస్త్రవేత్తలు.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.
కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. లేదంటే అదనపు భారం తప్పదు. అవును, కార్ల ధరలు మరింత పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయం పెరిగిందని దాదాపు అన్ని ఆటోమొబైల్
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది.
కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడినన్ని రోజులు పట్టలేదు. మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఒక్కరోజులోనే 32,803 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేందు ఊర్లో సరైన సిగ్నల్ లేకపోవడంతో.. శ్మశాన వాటికలో క్లాసులు వింటుంది వైద్యవిద్యార్థిని.
టీచర్ల హేతుబద్దీకరణ వల్ల స్కూల్స్ తగ్గడం కానీ టీచర్ పోస్టులు తగ్గడం కానీ ఉండదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై మీడియాతో మాట్లాడారు సబితా