Home » coronavirus
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవ�
కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలు చె�
కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యావత్ దేశమంతా సమష్ఠిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లను సైతం తూ.చా తప్పకుండా పాటిస్తు
హైదరాబాద్‌లో ఉంటున్నారా..చేతిలో బండి ఉంది కాదా అని రోడ్డు పైకి రయ్ రయ్ మంటూ దూసుకువస్తున్నారా..ఏదో కారణం చెప్పి పోలీసుల నుంచి తప్పించుకోవొచ్చులే అనుకుంటున్నారా..అయితే ఇక నుంచి పోలీసుల ముందు మీ పప్పులేం ఉడకవ్. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను క�
ఏపీలో ఇంకా కరోనా వీడడం లేదు. విస్తృతంగా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్త
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�
వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్