Home » coronavirus
నిన్నటివరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో ఆ జిల్లా వాసులు కొంత రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఇంతలోనే ఆ జిల్లాలో కరోనా బాంబు పేలింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే ఆ జిల్లాలో 13మందికి కరోనా సోకింది. అదే పశ్చిమగోదావరి జిల్లా. నిన్న రా�
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజ�
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో
నల్గోండ జిల్లాలో బర్మా దేశస్ధుల సంచారం కలకలం రేపింది. నార్కట్ పల్లిలో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఒక ఫంక్షన్ హాలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ�
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్
భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
కరోనా వైరస్ (Covid-19) రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధ్రువీకరించిన కరోనా పాజిటీవ్ కేసుల బాధితులకు డాక్టర్లు ట్రీట్ మెంట్