Home » cotton crop
పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
ఈ మట్టి నమూనాల పరీక్షల కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దీనిని ముఖాముఖి కార్యక్రమంగా చేయడం. డబ్ల్యుఎఫ్కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్�
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఈ కలుపును పూతకు రాక ముందే వీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి.
వాతావరణ మార్పులతో పత్తిలో తెగుళ్ళ ఉధృతి - నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు పలు ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది.
పంటకు గులాబీ పురుగు ఆశించిన పైరులో మొగ్గలు తెరుచుకోకపోవటం ముఖ్య లక్షణంగా గమనించవచ్చు. మొదటి తరం లార్వా మొగ్గలను తినేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల 11 గే