Home » cotton crop
Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 30 - 50 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది.
Cotton Crop : వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగున్నర నుండి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
Fertilizers Cotton Crop : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి. అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు.. అడపా దడప కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు.
Cotton Crop : వర్షాధారంగా పండే పంటల్లో... అన్నిటి కంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో.. రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది.
Cotton intercropping : వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
Weed Control In Cotton : తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 50 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో... అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు.
ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .
పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.
ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తరువాత అధిక వర్షాలు కురవడం.. మళ్లి బెట్టపరిస్థితులు నెలకొనడం... ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు, చీడపీడల తాకిడికి దోహదపడ్డాయి.
గులాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశిస్తుంటాయి.