Home » couple
పుట్టిన మగ శిశువును డాక్టర్ కే అమ్మేశారు ఆ జంట. పుట్టేది మగ పిల్లాడైతే తనకు అమ్మేయాలంటూ డాక్టర్ ముందుగానే బేరం కుదుర్చుకోవడంతో అనుకున్నట్లుగానే రూ.లక్ష పుచ్చుకుని అప్పగించేశారు....
బిడ్డలు కావాలని తపించిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీతాను వేరే వారి బిడ్డకు జన్మనిచ్చానని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. నాబిడ్డ నాక్కావాలని కోర్టుమెట్లెక్కింది.
విడాకుల కోసం కోర్టుకెక్కిన దంపతులకు వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని తెలియజెప్పి మళ్లీ పెళ్లి చేసి పంపించింది ధర్మాసనం.
నెటిజన్లు ముద్దుగా డ్యాన్సింగ్ డాడ్ అని పిలుచుకునే అమెరికన్ రీకీపాండ్ షారూఖ్ ఖాన్ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసారు.తన భార్యతో కలిసి ‘చమ్మక్ చల్లో’ పాటకు చక్కటి స్పెప్పులేసారు.
పనికి రాదని మూలన పారేసిన ఓ పాత గిన్నె ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. వేలంలో ఏకంగా ఆ గిన్నె రూ.34 కోట్లు పైనే పలికింది..
అత్యాధునికాలంలోనూ కులాంతర వివాహాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన జంటకు గ్రామ పెద్దలు భారీ జరిమానా విధించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకేశారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన భార్యాభర్తల జాడ ఇంకా తెలియలేదు.
నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ జంటకు చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా వాటిని మార్కెట్ లో చెలామణి చేస్తున్న భార్యాభర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల నుంచి స
చాలా జంటలు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. చాలామంది సంతానం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆసుపత్రులలో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.
ఒక వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడులో జరిగిన ఈఘటనతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.