Home » Court
డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.
సీఎం బందోబస్తుకు వెళ్లిన సమయంలో వాహనంలో ఉండగా DGP రాజేశ్ దాస్ తన చేయి పట్టుకున్నారు. ముద్దు పెట్టుకున్నారు. నా ఆఫీసుకు వచ్చి నా ఫోటోలు తీసి వేధించారు. ఫిర్యాదు చేస్తానని తెలిసి నన్ను బెదరించారు. మహిళా ఐపీఎస్ ను వేధించిన కేసులో మాజీ డీజీపీకి జ�
జైల్లో ఉన్న ఖైదీకి అతను ప్రేమించిన అమ్మాయితో కోర్టులోనే పోలీసులు పెళ్లి చేశారు. పాపం మూడు ముళ్లు వేశాక కథ కంచికి చేరింది. కానీ కొత్త పెళ్లికొడుకు మాత్రం తిరిగి కటకటాల వెనక్కి చేరుకున్నాడు.
మీరు అనవసరంగా ఊహించుకున్నారు..బాస్ తప్పేమీ లేదు..మీరు కావాలనే ఇదంతా చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి జరిమానా కట్టండి అంటూ ఓమహిళా ఉద్యోగికి కోర్టులో చుక్కెదురైంది.
అంతేగాక, మృతుడి కుటుంబానికి దాదాపు రూ.13 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పింది.
ఆమె వయస్సు 93 ఏళ్లు. ముంబైలో తన ప్లాట్ కోసం కోర్టులో 10 కాదు 20 కాదు ఏకంగా 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. ఆమె పోరాటానికి న్యాయం దొరికింది. ఆమె ఆస్తి ఆమెకు దక్కింది.
హిందీలో పిటిషన్ ఇచ్చినందుకు తిరస్కరించారు ఓ న్యాయమూర్తి. తనకు ఇంగ్లీష్ రాదని.. ఎదురువాదనకు దిగాడు లాయర్. ఇద్దరి మధ్య జరిగిన వాదనలో లాయర్ పట్టు సాధించాడు. అందరి మనసు దోచుకున్నాడు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. విచారణకు సహకరించటంలేదని కాబట్టి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని సీబీఐ స్పష్టంచేసింది.
కోర్టులో లొంగిపోనున్న ట్రంప్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ