Home » Court
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.
టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు ప�
మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ�
ఇద్దరు కుమార్తెల కస్టడీ విషయంలో 47 ఏళ్ల వ్యక్తి భార్య నుంచి బిడ్డలను దక్కించుకునేందుకు లింగ మార్పిడి చేయించుకున్నాడు.
ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం వారెంట్ జారీ చేసిన సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశం తర్వాత కూడా రౌత్ హాజరుకాలేదని మేథా సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. రౌత్‌కు �
మిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందరై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురల్చీతమిళ్ (27) అనే వ్యక్తిని ఇటీవల చైనా స్నాచింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అరియలూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 11 దొంగతనం కే�
ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు, ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రైతులపైకి ఎక్కిన వాహనంలో ఆశిష్ మిశ్రా లేడని తప్పుడు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, �
పీఎఫ్ఐ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రముఖుల పేర్లు, నగదు లావాదేవీల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్ సెట్ గో ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన వారి వివరాలు, ఎయిర్ పోర్టుల్లో సీసీటీవీ నుంచి ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ �