-
Home » Court
Court
బర్త్ డే స్పెషల్.. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఫొటోలు.. చీరకట్టులో క్యూట్ గా..
కోర్ట్ సినిమాతో భారీ విజయం సాధించి మంచి ఫేమ్ తెచ్చుకుంది శ్రీదేవి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నేడు శ్రీదేవి పుట్టిన రోజు కావడంతో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు.
కోర్టు జంట కొత్త సినిమా.. బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్ రిలీజ్
చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Band Melam). నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించాడు.
బిగ్ బాస్ 'లోబో'కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసులో..
లోబో పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే టాటూ షాప్స్ నడిపిస్తున్నాడు. తాజాగా జనగామ కోర్ట్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది.(Lobo)
అంతా అయిపోయాక ఇప్పుడెందుకు? కూలీ కోసం కోర్టుకెళ్లిన నిర్మాత.. ఇదేదో ముందే చెయ్యాల్సింది..
(Kalanithi Maran)ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ రావాల్సింది, అవి తగ్గడానికి సెన్సార్ బోర్డు కారణమని కోర్టుకు వెళ్లారు కూలీ సినిమా నిర్మాత కళానిధి మారన్.
'కోర్ట్' అయిపోయింది.. నెక్స్ట్ 'దండోరా' అంటున్న శివాజీ..
కోర్ట్ సినిమా భారీ హిట్ కొట్టాక ఇప్పుడు శివాజీ మరో సినిమా షూటింగ్ లో భాగమయ్యాడు.
మెగాస్టార్ ని మెప్పించిన శివాజీ.. 'మంగపతి'ని ఇంటికి పిలిచి.. ఫొటోలు వైరల్..
శివాజీని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి అభినందించారు.
హిట్, కోర్ట్ రెండు యూనివర్స్ లను కలిపి.. ప్రియదర్శి మైండ్ బ్లాంక్ ఐడియా.. నాని రియాక్షన్..
కోర్ట్ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని గతంలోనే ప్రకటించారు.
కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..
తాజాగా ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ వార్తల్లో నిలిచింది.
నాని 'కోర్ట్'లో ప్రియదర్శి సినిమా.. పోస్టర్ రిలీజ్..
తాజాగా నాని తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త సినిమాని ప్రకటించాడు.
హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు.. అంతేకాదు..
కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి, హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది.