Home » Court
9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త
ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు
నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనప�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం 6గం�
ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసి�
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.