Home » Covid-19
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
యావత్ ప్రపంచమంతా విరుచుకుపడిన కరోనా కారణంగా ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈ మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపినా లక్షణాలు వయస్సును బట్టి, లింగాన్ని బట్టి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా నిర్వహించిన స్టడీలో ఈ కీలక విషయం బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో రౌండ్ సెరో సర్వే నిర్వహించింది. ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.
కరోనా కొత్త రకం డెల్టా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డెల్టా వేరియంట్ పాకింది. ఈ కారణంగా మళ్లీ కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని ద�
ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్‌పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియ�
కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోమారు పొడిగించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస�
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Covid Children Health : కరోనా వైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా వేధిస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న�