Home » covid19
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 11లక్షల 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,60వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది. అయితే ప్రాణాంతకమైన ఈ వైరస్ ను �
కరోనా వైరస్(COVID-19) హాట్ స్పాట్ ఉన్న ఇటలీని స్పెయిన్ అధిగమిస్తోంది. శుక్రవారం నాటికి ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్పెయిన్ లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఇటలీనే అగ్రస్థానంలో ఉంది. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరుగ�
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు
కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయి�
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ బ్రీథింగ్(శ్వాస తీసుకోవడం),మాట్లాడం నుండి గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చని శుక్రవారం ఓ అమెరికా సైంటిస్ట్ తెలిపారు. అమెరికాలో ప్రతిఒక్కరూ ఫేస్ మాస్�
కరోనా..కరోనా..ఈ కనిపించని పురుగు..అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్ర�