Home » covishield
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆ వ్యాక్సిన్లు మాత్రం సేఫ్ అని వెల్లడించారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని..
భారతదేశంలో తయారైన కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండూ కూడా కరోనా వైరస్ చింతిస్తున్న డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ రెండు టీకాలు కరోనా అన్ని రకాలపై వ
వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆ 31 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఐతే రెండు డోస్ లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారుల�
మన దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ మొదలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలలో అవగాహనా లేదు. ప్రజలకు అవగాహనా పెంచాల్సిన అధికారులకు అది పట్టడం లేదు. ఫలితంగా ఇప్పటికీ వ్యాక్సిన్లపై అపోహలు.. అనుమానాలతో పాటు అసలు వ్యాక్స
సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను ప్రస్తుతం 12 నుంచి 16 వారాల తేడాలో ఇస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
అత్యధిక లాభాలకు పోకుండా నిర్ణీత ధరలకే కొవిడ్ వ్యాక్సిన్లు విక్రయించాలని కేంద్రం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.780, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ రూ.వెయ్యి 145 వాటితో పాటు కొవాగ్జిన్ రూ.వెయ్యి 410కే అమ్మాలని నిర్ణ�