-
Home » CP CV Anand
CP CV Anand
వరుణ్ సందేశ్ కోసం.. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కానిస్టేబుల్ సాంగ్ విన్నారా..?
తాజాగా కానిస్టేబుల్ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.
భారీగా పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాలు.. 2024 క్రైమ్ యాన్యువల్ రిపోర్ట్ విడుదల..
హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో నిర్వహించిన సమావేశంలో 2024 యాన్యువల్ రిపోర్ట్ ను హైదరాబాద్ సీపీ ఆనంద్ విడుదల చేయగా, రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన క్రైమ్ వివరాలను సీపీ సుధీర్ కుమార్ వెల్లడించారు.
టచ్ చేసినా వదిలేది లేదు- బౌన్సర్లకు సీపీ సీరియస్ వార్నింగ్..
భద్రత కల్పిస్తున్న పోలీసులను కూడా నెట్టేస్తున్నారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు, ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి
ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయి.. హైదరాబాద్లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ.. కొత్త సీపీ ఎవరంటే?
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వెపన్స్ డిపాజిట్ చేయాలి లేకుంటే చర్యలు తప్పవు : సీపీ సీవీ ఆనంద్
డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
Navdeep : 10టీవీ చేతిలో నవదీప్ పిటిషన్
10టీవీ చేతిలో నవదీప్ పిటిషన్
Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..
బేబీ మూవీ పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆగ్రహం చేయగా దర్శకుడు సాయి రాజేష్ రియాక్ట్ అవుతూ..
CP CV Anand : ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో.. దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు మోసం చేసిన ముఠా అరెస్టు
టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు.
Scams on Investment : ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు
ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు