-
Home » Cricket News
Cricket News
టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మొహమ్మద్ షమీ.. 13ఏళ్ల ప్రయాణానికి ముగింపు! భావోద్వేగ పోస్ట్
November 7, 2026 / 07:34 AM ISTMohammed Shami Test Cricket Retirement : టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
శుభ్మన్ గిల్ బిగ్ డెసిషన్.. న్యూజిలాండ్ సిరీస్కు ముందు కీలక మ్యాచ్!
October 17, 2026 / 05:06 PM ISTShubman Gill : భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారత జట్టు కెప్టెన్సీలో కీలక మార్పు.. కృనాల్ పాండ్యాకు జట్టు పగ్గాలు..
October 17, 2026 / 12:25 PM ISTKrunal Pandya : హాంకాంగ్ సిక్సెస్ - 2026 టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. అయితే, జట్టు కెప్టెన్సీలో మార్పుచోటు చేసుకుంది.
మూడో వన్డేలో ఓటమిపై కెప్టెన్ శుభ్మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలపై ఆందోళన!
October 4, 2026 / 07:31 AM ISTShubman Gill : మూడో వన్డే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. సిరీస్ విజయం పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా కొన్ని అంశాలను మెరుగుపరచాల్సి ఉందని పేర్కొన్నాడు.
ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం.. హోప్ అద్భుత బ్యాటింగ్.. కేఎల్ రాహుల్ సెంచరీ వృథా
October 4, 2026 / 07:01 AM ISTIndia vs West Indies : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రకటన.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
August 29, 2026 / 02:27 PM ISTVaibhav Sooryavanshi : టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కీలక ప్రకటన చేశారు.
కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు..
July 22, 2026 / 02:32 PM ISTదేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ముందు బీసీసీఐ (BCCI) పలు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. వైభవ్ సూర్యవంశీనే కాదు అతడి తమ్ముడు కూడా.. 10 ఏళ్లకే సెంచరీ..
June 13, 2026 / 07:45 AM ISTAashirwad Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ అదరగొట్టాడు.
లక్నో కెప్టెన్సీకి రాజీనామా చేసిన రిషబ్ పంత్.. సోషల్ మీడియాలో ఫ్రాంఛైజీ కీలక ప్రకటన..
May 29, 2026 / 05:50 PM ISTRishabh Pant Resigns LSG: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ (Rishabh Pant) తప్పుకున్నాడు.
ఒక్క పోస్ట్ తో సంచలనం.. MI వీడనున్న పాండ్యా.. ఆ జట్టులోకే వెళ్లబోతున్నట్లు ఫోటో..!
May 25, 2026 / 07:08 PM ISTHardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కారణం ఏంటంటే..