cricket

    INDvAUS: మ్యాచ్ ఓడినా కోహ్లీ రికార్డు

    February 25, 2019 / 08:08 AM IST

    భారత్-ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి ఆసీస్‌ను విజయం వరించింది. బ్యాట్స్‌మెన్ స్వల్ప టార్గెట్‌నే నిర్దేశించడంతో చేధనకు దిగిన ఆసీస్‌ను కట్టడి చేయడానికి భారత్ తీవ్రంగా శ్రమించింది. ఇదిలా ఉంచితే, క�

    చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం

    February 25, 2019 / 07:05 AM IST

    మ్యాచ్ ఫినిషర్.. కీలక సమయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయగల దిట్ట మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా ఓటమికి కారణమయ్యాడని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వైజాగ్ వేదికగా ఆసీస్-భారత్‌ల మధ్య తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎం

    సచిన్‌కు నాకూ గొడవలు పెట్టకండి: గంగూలీ

    February 24, 2019 / 04:19 PM IST

    పాక్‌తో జరగాల్సిన క్రీడలు మొత్తానికి ఆపేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా మరో రకంగా చిత్రీకరిస్తుందట. దాంతో పాటు సచిన్‌కు తనకు ఉన్న స్నేహాన్ని చెడగొట్టేలా వార్తలు రాస్తుందని గంగూలీ మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదా

    రోహిత్, కోహ్లీ ఔట్, బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి టీమిండియా

    February 24, 2019 / 01:59 PM IST

    ఆసీస్‍‌తో వైజాగ్ వేదికగా ఆడుతోన్న తొలి టీ20 ఆరంభంలోనే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బహ్రెండార్ఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా షాట్ కోసం యత్నించిన రోహిత్ .. జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ చేజార్చుకున్న టీమిండియా ఆరంభం నుంచి ఆడు�

    INDvAUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

    February 24, 2019 / 01:15 PM IST

    నెల రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగుతున్న భారత్ ఏ మాత్రం మెరుపులు సృష్టించగలదో చూడాల�

    మనమే టాప్: ఆస్ట్రేలియాపై భారత టీ20ల చరిత్ర

    February 24, 2019 / 11:58 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్‌లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్‌లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ వ�

    సచిన్‌కు పాయింట్లు కావాలి.. నాకు కప్ కావాలి: గంగూలీ

    February 24, 2019 / 10:27 AM IST

    పుల్వామా ఉగ్రదాడి అనంతరం క్రికెటర్లలోనూ పాక్ దేశంతో ఆడకూడదనే వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే గంగూలీ, హర్భజన్‌లు ఘాటుగా స్పందిస్తూ.. పది జట్లు ఆడుతున్న ప్రపంచ కప్‌లో పాక్ ఆడకపోతే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ అయితే పాక్‌ను అన్న�

    టాప్ లేపింది: టీ20 చరిత్ర తిరగరాసిన అఫ్గాన్ క్రికెట్

    February 24, 2019 / 09:51 AM IST

    నిన్నకాక మొన్నొచ్చి.. నిన్నకాక మొన్నొచ్చి.. అని ఓ సినిమాలో విలన్‌ అంటుంటే.. ఎప్పుడు వచ్చామని కాదయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అని దిమ్మతిరిగే పంచ్ విసురుతాడు. అదే తరహాలో పసికూన అఫ్ఘనిస్తాన్ కొద్ది రోజుల ముందే ఫామ్ అందుకుంటోంది అనుకుంటున్నారం�

    IND vs AUS: భారీ భద్రత మధ్య వైజాగ్‌ స్టేడియం

    February 23, 2019 / 01:12 PM IST

    పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న అనుమానంతో �

    తొలి టీ20 ముందు ఆసీస్‌కు ధోనీ వార్నింగ్

    February 23, 2019 / 12:57 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిం

10TV Telugu News