ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీసేన విజయం సాధించింది.
అభిమాని అంటే.. ఎప్పటికీ అభిమానే అని రుజువు చేస్తూ కోహ్లీ సైతం ట్విట్టర్ లో ధోనీపై అభిమానాన్ని.. అతని ప్రదర్శన పట్ల వచ్చిన సంతోషాన్ని పోస్టు రూపంలో వ్యక్తపరిచాడు.
గురు శిష్యులిద్దరూ.. జార్ఖండ్ డైనమేట్లే. వరుసగా మూడో సీజన్లోనూ ప్లే ఆఫ్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వైపు, గతేడాది ప్లేఆఫ్ కు కూడా చేరుకోలేని చెన్నై సూపర్ కింగ్స్ పరాభవం.
చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది సీజన్ తర్వాత తాను రిటైర్ అవడం లేదని పరోక్షంగా చెప్పేశాడు.
విరాట్ విరుచుకుపడ్డాడు. ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి షార్జా స్టేడియం వేదికగా హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు చెన్నై సూపర్ కింగ్స్‌పై అటాకింగ్ మోడ్.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బె
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 20పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్లోనే రాయుడుకు గాయం అయింది.
టీమిండియా మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే.. తాను కూడా ఆడనని రైనా స్పష్టం చేశాడు.
IPL 2021: చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ వైరల్ అయింది. కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి సిమ్లాలో దిగిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్ లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో సీఎస్కే కొనసాగుతుండగా రద్దు అయిం�