Home » CSK
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి మొత్తం 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ కూడా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని పేరుతో మోసానికి ప్రయత్నించినట్లు వివరించాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఏకనా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడి నిలబడ్డారు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2025లో ధోని ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు సీఎస్కే మాజీ ఆటగాడు అయిన సురేశ్ రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడు సంవత్సరాలు దాటినా కూడా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాజీ బిజినెస్ భాగస్వామి మిహిర్ దివాకర్‌ను అరెస్ట్ చేశారు.