Home » cultivation
తొలుత ఆకులపై పసుపు పచ్చటి మచ్చలు వస్తాయి. తరువాత అవి గోధుమరంగుగా మారి నల్లని మచ్చలుగా మారతాయి.
రైతులు సరైనా సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడల భారి నుండి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.
కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు.
ఈ రకం కాయలు పొడవుగా ,లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి,ఎండుమిర్చికి అనుకూల నీటి వసతి కింద అనుకూలంగా చెప్పవచ్చు. త్వరగా కాపుకొస్తుంది.
ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి.ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.
ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ముదురు బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకులు, కాయల మీద గుడ్లను గుంపులు గుంపులు పెడతాయి.
ఇది ప్రారంభ పరిపక్వత వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. పువ్వు మధ్యస్ధపరిమాణం , ఘన తెలుపు రంగులో ఉంటుంది. అక్టోబర్ నుండి పువ్వులు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఒక హెక్టార్ కు సగటు దిగుబడి 10 టన్నుల వరకు ఉంటుంది.
90 రోజుల్లోపు నిర్ణీత ఎత్తు మాత్రమే పెరిగే సోయా రకాలను పత్తి పంటలో అంతర్ పంటగా వేయాలి. జె.ఎస్ 335, జె.ఎస్ 93-05 రకాలను పత్తి పంటలో అంతర పంటగా వేయాలి.
తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో,
ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.