Home » cultivation
పల్లాకు తెగులు సోకితే అధిక నష్టం వస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాయలు గిడసబారి తెల్లగా మారతాయి.
సాధారణంగా పుట్టగొడుగుల పెంపకం సరైన యాజమాన్య పద్ధతులతో పెంచితే ఎటువంటి వ్యాధులు రావు. సరైన పరిశుభ్రత చర్యలు పాటించకుంటే పుట్టగొడుగుల్లో ప్రధానంగా మెత్తటి బూజు
సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ విత్తనాన్ని రైతులు వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని, పెద్ద కొమ్ములను అలాగే వైస్తుండటంతో
తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 8-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఖరీఫ్‌లో జూన్,జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి పక్షంలో నాటాలి.
చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.
తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.
సాగు కోసం ఐఎస్‌ఐఎస్ గోల్డ్ అనే ఆస్ర్టేలియన్ వెరైటీ మొక్కలను గుజరాత్ నుంచి తెప్పించాడు. ఈ డ్రాగన్‌ఫ్రూట్ పసుపుపచ్చని రంగులో ఉంటుంది.
నేల తయారి కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీని సాగు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు. సకాలంలో సరైన యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ఆకులమీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది.
నారుకుళ్ళు తెగులు లేదా మొదలుకుళ్ళు తెగులు :నారు మొక్కల కాండపు మొదళ్ళు మెత్తగా తయారై కుళ్ళి, వడలిపోయి చనిపోతాయి.