Home » cultivation
పూల కాడలు 45-60 సెం.మీ. పొడవు, పూల వ్యాసం 9-12 సెం.మీ. ఉండాలి. కోసిన పూలను 4/4 సెం.మీ. ఉన్న ప్లాస్టిక్ కవరులో ఒక పూవు తలను మాత్రం ఉంచి పూలకాడను మెత్తగా ఉన్న రబ్బరు బ్యాండుతో కట్టాలి.
రైతులు సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని,
విత్తనాలను నాటిన సమయంలో నీరు బాగా పట్టాలి. తరువాత 7 నుండి 10 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టాలి.
వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ళలో ప్రతి ఏటా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికారులు ఈ సారి కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
కంది పూత, కాత దశల చాలా ముఖ్యమైనది. ఆదశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే కంది పంటను పురుగులు మరియు తెగుళ్ల నుండి కాపాడి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
సాగుకు అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమ అవసరం. మధ్యస్తమైన, లోతు కలిగిన సారవంతమైన ఎర్ర నల్ల, ఇసుక నేలలు సాగుకు పనికొస్తాయి..
జింకు లోపం ఉన్నప్పుడు వేరుశెనగ ఆకులు చిన్నవిగా మారి, మామూలు పరిమాణము లేకుండా పోయి, రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది.
జీడి మామిడిని ఆశించే తేయాకుదోమ టీ దోమ తోపాటు ఇతర ఆకు, కాయతినే పురుగులను నివారించేందుకు 3దశలుగా సస్య రక్షణ మందులు పిచికారి చేయాలి.
ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇతర ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా సాగు చేసుకోవచ్చు. వేసవిలో రోజూ కనీసం 50 నుంచి 60 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది.
వంగ ఉష్ణమండలపు పంట. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది.