Home » Curfew
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి
రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్, రువాండా, గ్రీస్ కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్ గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు �
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
దేశ రాజధానిలో CAA నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు, అల్లర్లలో దాదాపు 42మంది చనిపోయారు. అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా మేఘాలయలోకి నిరసనలు ప్రవేశించాయి. ఢిల్లీలో కనిపిస్తున్న దృశ్య
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ �
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్‌పురా ప్రాంతంలో దసరా పండుగ వేళ ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు దాడులకు దిగాయి. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుక�
శ్రీలంకలో బాంబు దాడులు చేసి 215 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ పూట ఉగ్రవాదులు బాంబు దాడులతో పేట్రేగిపోయారు. మొత్తం 8 చోట్ల బాంబులు పేల్చారు. క్రైస్తవ ప్రార్థనా సంస�