Home » currency notes
ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నేను మొదటిసారి విన్నా.. ఇలాంటిది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లినా ..
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు
చాలామందికి సెల్ ఫోన్ కవర్లలో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల అత్యవసర సమయాల్లో సాయపడుతుందని అనుకుంటారు. ఉపయోగం మాట ఎలా ఉన్నా అలా చేయడం ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. మింగేసిన లంచం నోట్లను వైద్యులు తిరిగి కక్కించారు...
ఇంటినిండా నోట్ల కట్టలు. మంచం నిండా నోట్ల కట్టలు. వాటితో దిగిన సెల్ఫీ. ఓ పోలీసు అధికారికి చుక్కలు చూపెట్టింది.
తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీ
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర�
పెళ్లి ఆనందంలో బరాతీలు, బంధువులు ఇంటి బాల్కనీపై నిలబడి నోట్లను గాల్లోకి ఎగరేయడం ప్రారంభించారు. 10 రూపాయల నోట్ల నుంచి 500 రూపాయల నోట్ల వరకు పెద్ద ఎత్తున ఎగజల్లారు. వివాహ వేడుకల సందర్భంగా గ్రామంలోనే ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో జరిగిన సంఘటన
స్పెయిన్కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి చూశాడు. ఆ పెట్టెల నిండా స్పెయిన్ కరెన్సీ ఉంది.