Home » cyber cheating
వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ.20 లక్షలు పంపించాలన్నారు. అలా చేయకపోతే అరెస్ట్ అవుతారని భయపెట్టారు.
కేసు నమోదు చేసిన పోలీసులు..టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
ఈ యాప్ ద్వారా 10వేల మంది ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు బాధితులు తెలిపారు. మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన వారికి సంస్థ రెంటల్ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతి నుంచి..
Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.
Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
Cyber Fraud : గిఫ్ట్‌ల పేరుతో ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలకు టోకరా వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు.
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు.