Home » Cyclone Dana
‘దానా’ తీరందాటే సమయంలో ఒడిశాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
పూరీలోని బ్లూఫాగ్ బీచ్ తో పాటు ఇతర బీచ్ లన్నీ మూసివేశారు.
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Dana Effect : దానా తుఫాను ప్రభావంతో ఈనెల 23వ తేదీ నుంచి 26 తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి.
ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వానలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తుంది.
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు తిరిగిరావాలని ..