Home » Cyclonic storm
ఏపీకి తప్పిన ఫెంగల్ తుపాను ముప్పు
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
‘దానా’ తీరందాటే సమయంలో ఒడిశాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)
Cyclone Mocha: ఈ నెల 14న తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.
తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రాలను గడగడలాడించేందుకు తుపాను ముంచుకొస్తోంది. ముఖ్యంగా ఏపీకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వాయిగుండంగా మారి దూసుకొస్తోంది.
తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.