Home » danam nagender
వాళ్లు ఓట్లు వేస్తేనే తాను నెగ్గానని, కాబట్టి కచ్చితంగా వారి అండగా ఉంటానని చెప్పారు. పేదల పట్ల హైడ్రా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు.
అలాంటి వాళ్లని ఇబ్బంది పెడితే, అలాంటి వారి శాపనార్ధాలు మనకు మంచిది కాదు.
ఫార్ములా ఈ కార్ రేస్ తో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పీసీసీ దృష్టికి వెళ్లాయి.
పవర్ ఎక్కడుంటే దానం నాగేందర్ అక్కడుంటాడన్నది పబ్లిక్ మాట. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన హస్తం పార్టీలోకి వెళ్లారు...
లేటెస్ట్గా దానం కేసీఆర్ను పొగడటం.. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్కు అనుకూలంగా మాట్లాడటం వంటివి చర్చకు వస్తున్నాయి.
మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని దానం నాగేందర్ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని గుర్తుచేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్గా మారింది. గత వారం జరిగిన అసెంబ్లీలో హైదరాబాదీ స్టైల్ అంటూ విపక్షంపై రెచ్చిపోయిన దానం... ఎందుకలా మట్లాడాల్సి వచ్చిందంటూ అంతా ఆరా తీస్తున్నారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి అన్నారు.
దానం నాగేందర్ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.
నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదు అని..