Home » Daughter
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించకపోతే మధ్యప్రదేశ్లో సినిమా విడుదల కాకపోవచ్చంటూ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఈ జాబితాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు. సినిమాలో అశ్లీలత ఉందంటూ స్పందించిన ఆయన, ష�
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అతిగా ఫోన్ మాట్లాడుతుందని ఓ వ్యక్తి కన్న కూతురునే హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
గుజరాత్ లో విషాదం నెలకొంది. పేదరికంతో కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాపీలో చోటు చేసుకుంది.
హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు పంపిన మెనూ చూసి షాకయ్యాడో తండ్రి. ఆమె పంపిన మెనూ వివరాల్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ముద్దు ముద్దు మాటలు పలికే కూతురిని చూసి తండ్రి మురిపోతుంటాడు. కూతురి ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు చాలా మంది తండ్రులు. ఇక ఆ కూతురు ప్రయోజకురాలైతే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. తాజాగా, ఓ తండ్రీకూతుళ్ల వీడియో సామాజిక మాధ్యమ�
ఒక బాలికను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో యువకుడు. అయితే, ఆ కారును వెంటాడారు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు. చివరకు నిందితుడు కారు వదిలేసి అడవిలోకి పారిపోయాడు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.
కూతురుకు తన పోలికలు లేవని ఏడాది వయసున్న చిన్నారిని హత్య చేశాడో కసాయి తండ్రి. అంతేకాదు.. భార్యనూ చంపేశాడు. ఈ ఘటన ఈ నెల 1న ఆగ్రాలో జరిగింది.
కేరళలో మహిళల నరబలి ఘటన మరువకముందే గుజరాత్లో మరో నరబలి ఘటన చోటుచేసుకుంది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో 14 ఏళ్ల కూతురిని తండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తోంది.