Home » Daughter
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్ను పోలీసులు అరెస్ట్ చేశ�
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కుటుంబంపై విమర్శలు భగ్గుమన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం యూనిట్ నల్ల దుస్తులు ధరించి శనివారం నిరసన చేపట్టింది. దీంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు �
ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమలో పడిన కూతురుని హత్య చేయించేందుకు ఓ వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఐదేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని భావించిన కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించింది. క్షుద్రపూజల్లో భాగంగా పాప తల్లిదండ్రులతోపాటు, అత్తమ్మ కూడా చిన్నారిని దారుణంగా కొట్టారు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సిద్ధూ హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సబీనా కుమార్తె కళ్యాణి సింగ్ను సీబీఐ అరెస్టు చేసింది. 2016లోనే హంతకుడితో పాటు మహిళ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.
కారులో పాపను తీసుకురావడం కామన్ అనుకున్న విశాల్ జరేకర్.. ప్రత్యేక హెలికాప్టర్ ఎరేంజ్ చేశారు. అందంగా ముస్తాబుచేసిన పసిపాపను.. హెలికాప్టర్లో తీసుకొచ్చారు.
సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడం
ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.