Home » Dead
హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయా�
సిఎఎఫ్ కానిస్టేబుల్ కమాండర్ ను కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం (డిసెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో రాంచీలో చోటుచేసుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విధులకు వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌కు భద్రతా బలగాలకు చెం
ఢిల్లీలో ఆదివారం తెల్లవారు ఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలోని ఒక ఇంటిలో మంటలు చెలరేగటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయ�
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్�
బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ASI నర్శింహా మృతి చెందారు.సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిటన్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వేధింపులు భరించలేని నర్శింహా పోలీస్ స్టేష
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల
మందుబాబుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవాటెల్ సమీపంలో బీఎం డబ్య్లూ కారు అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. కారుని అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటు వచ్చిన ఓ యువకుడు ఎదురుగా వస్తున్న బుల్లెట్ ను ఢీకొంది. ఈ ఘటనలో �
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.