Home » Delhi High Court
26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఓ కార్యక్రమంలో పలు విషయాలను గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.
మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదన వినిపించింది.
భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవద్దని చెప్పింది. అంతేకాదు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉంటున్న మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సిసోడియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది.
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఇటీవల మధ్యంత బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటాన్ని గెలిపించింది న్యాయస్థానం. ఓ కన్నతల్లి చేసిన పోరాటానికి అర్థం పరమార్థం ఉందని నిరూపించింది ఢిల్లీ హైకోర్టు. తన కొడుకు కడుపులో ఉండగానే వదిలేసి పోయిన భర్త పేరు తొలగించుకోవటానికి ఓ తల్లి చేసిన పోరాటానికి ఊరటనిచ్చ�
అబార్షన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు