Home » Delhi High Court
పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది.
భార్యకు ఇష్టం లేకుండా, ఆమెతో చేసే బలవంతపు శృంగారంపై ఈరోజు ఢిల్లీ హై కోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.
ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.
నేతలు చేసే ప్రసంగాలు నవ్వు పుట్టించే విధంగా ఉంటే వాటిని నేరంగా పరిగణించలేమని..అభ్యంతరకరంగా ఉంటే మాత్రం నేరమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ ఒకటి దాఖలైంది. దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టుని ఆశ్రయించింది.
దేశంలో తొలి గే జడ్జి..సుప్రీం సంచలనం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది
బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.