Home » Delhi Liquor Policy Case
ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిన్న అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత అరెస్టుపై ఈడీ అధికారులు సమాచారం అందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు 2022 ఫిబ్రవరి 21న నోటీసులు..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు
నన్ను 100 సార్లు సీబీఐ, ఈడీ పిలిచినా విచారణకు సహకరిస్తా. దేశంకోసం పనిచేస్తున్నా.. దేశం కోసం ప్రాణం ఇస్తా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశంలో చెప్పారు.
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేస�
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ�
మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాన�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�